అంబాల రాజ్ కుమార్ కు ఉత్తమ పౌర సేవా పురస్కారం

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణానికి చెందిన అంబాల రాజ్ కుమార్ కు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ సర్వీస్ అండ్ సోషల్ జస్టిస్ చేంజ్ ఫర్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఉత్తమ పౌర సేవా  పురస్కారాన్ని అందజేశారు. బుధవారం స్థానిక సృష్టి ఇన్స్టిట్యూట్ లో సంస్థ మంచిర్యాల జిల్లా ఇంఛార్జి గోదారి వెంకట సాయి ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్, సిసిసి నస్పూర్ ఎస్.ఐ రవికుమార్ లు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో అంబాల రాజ్ కుమార్ చేస్తున్న సేవలకుగాను ఉత్తమ పౌర సేవా పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ళ ఉపేందర్, స్టేట్ కమిటీ మెంబర్ ప్రభాకర్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సాయిని స్వామి, మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ సాయి కుమార్, జిల్లా సభ్యులు అరుణ్ తేజ, నీలం సురేందర్, చెన్నూర్ మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment