అడిషనల్ డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన హెడ్ కానిస్టేబుళ్లు

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని సింగరేణి కాన్ఫరెన్స్ హాల్ లో మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అడిషనల్ డీజీపీ అభిలాష్‌ బిస్త్‌ ను 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీకి పూల మొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో అడిషనల్ డీజీపీ అభిలాష్‌ బిస్త్‌ వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తాము శిక్షణ పొందినట్లు వారు తెలిపారు. అడిషనల్ డీజీపీ అభిలాష్‌ బిస్త్‌ ను కలిసిన వారిలో కానిస్టేబుళ్లు బుద్దె రవి, ఉపేందర్, రాజు, రవి, మల్లా రెడ్డి, చంద్రమోహన్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment