అభివృద్ధి పనులు ప్రారంభం

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ 20వ వార్డు పరిధిలోని ప్రశాంత్ నగర్ లో బుధవారం నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృషి ఫలితంగా నస్పూర్ మున్సిపాలిటీకి నాలుగు కోట్ల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ  సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్ ధరణీ మధుకర్, మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment