ఆర్.కె 6 గనిని సందర్శించిన డిడిఎంఎస్ అధికారులు

నేటివార్త, నస్పూర్: అండర్ గ్రౌండ్ గనుల్లో రోప్ హలేజి సిస్టం తనిఖీల్లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 6 గనిని డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ (మెకానికల్) అధికారులు సందర్శించారు. సోమవారం ఉదయం గని యొక్క రికార్డ్ లు, ప్లానులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిడిఎంఎస్ (మెకానికల్) దిలీప్ కుమార్,  జీఎం (సేఫ్టీ) రఘు కుమార్, బెల్లంపల్లి ఎజీఎం (ఇ అండ్ ఎం) రామనాథం, డీజీఎం (ఇ అండ్ ఎం) చంద్రశేఖర్, ఆర్.కె 5,6 గ్రూప్ మైన్స్ ఏజెంట్ శ్రీధర్, గని మేనేజర్ తిరుపతి, ఆర్.కె 5,6 గ్రూప్ మైన్స్ ఇంజనీర్ శ్రీనివాస్ భట్టాచార్య, గని సేఫ్టీ ఆఫీసర్ కాదాసి శ్రీనివాస్, పిట్ ఇంజనీర్ అండె శ్యామ్ కుమార్, ఇంజనీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment