ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బిఎంఎస్ నాయకులు

ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రావు ను మంగళవారం గని పిట్ కార్యదర్శి కాంపెల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఎంఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్సార్పీ 3&3ఏ గని మేనేజర్ ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛము అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఎం.కె.ఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, సెంట్రల్ సెక్రెటరీ రాగం రాజేందర్, ఏరియా జాయింట్ సెక్రటరీ భోంపల్లి రమేష్, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజేష్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, చల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment