ఘనంగా కుంకుమార్చన పూజలు

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులు ఫణి కుమార్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంకాలం పూజ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహిస్తున్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment