ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం  మంచిర్యాల 01 ప్రిన్సిపాల్ సంజీవ్, 02 ప్రిన్సిపాల్ ఆయుబ్, లక్షెట్టిపేట స్కూల్ ప్రిన్సిపాల్ అశ్వినిలు ద్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న రోజుల్లో శారీరక శ్రమ లేదని, ఆటల ద్వారా దృఢంగా ఉంటారని తెలిపారు. శుక్రవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి  బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పిఈటిలు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment