ఘనంగా వసంత పంచమి వేడుకలు

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో వసంత పంచమి వేడుకల సందర్భంగా 50 మంది చిన్నారులకు పాఠశాల ప్రిన్సిపాల్ మాడిశెట్టి కవిత అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థుల కోసం పరీక్ష ప్యాడ్స్, పెన్నులు సరస్వతి దేవి చిత్రపటం వద్ద ఉంచి పూజలు నిర్వహించి విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమం ఏజీఎం చైతన్య రావు, ఏఓ సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపల్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment