ఘనంగా శ్రీ కనక దుర్గాదేవి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు

ఆర్.కె న్యూస్, రామకృష్ణాపూర్: మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో కొలువుదీరిన శ్రీ కనక దుర్గాదేవి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి ఘనంగా పూజలు ప్రారంభించారు. సోమవారం పూర్ణాహుతి, కుంభ హోమం, చండీ యాగం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జనరల్ మేనేజర్ (రక్షణ) కేహెచ్ఎన్ గుప్తా దంపతులు, ఎస్వోటు జీఎం రాజేశ్వర రెడ్డి దంపతులు, రెస్క్యూ స్టేషన్ ఇన్చార్జి రామ్మోహన్ దంపతులు, అధికారులు, కార్మిక కుటుబసభ్యులు, యూనియన్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment