ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏరియా వైస్ ప్రెసిడెంట్ నీలబోయిన కుమార్, ఏరియా లైజర్ ఆఫీసర్ కిరణ్ కుమార్, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, ఏరియా కార్యదర్శి సదిరం రాజేంద్రప్రసాద్, పిఓ బాపయ్య, నవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
213