డైరెక్టర్ (ఆపరేషన్స్)గా భాద్యతలు చేపట్టిన ఎల్.వి సూర్యనారాయణ

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపుర్ ఏరియా జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఇటీవల సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమితులైన ఎల్.వి సూర్యనారాయణ ఆదివారం సింగరేణి ప్రధాన కార్యాలలయంలోని డైరక్టర్ (ఆపరేషన్స్) ఛాంబర్ నందు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment