నగదు పట్టివేత

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం చేపట్టిన వాహన తనిఖీల్లో  5 లక్షల 50 వేల రూపాయల నగదు పట్టుకున్నట్లు మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం. రవి కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మునగంట కార్తీక్ 5 లక్షల 50 వేల రూపాయలు నస్పూర్ నుంచి మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నారని తెలిపారు. లభించిన రూపాయలకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సదరు డబ్బు సీజ్ చేసి తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ కు అప్పగించామని ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment