నస్పూర్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్
మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సురిమిళ్ల వేణు మాట్లాడుతూ సోనియా జన్మదినం రోజున తెలంగాణ ప్రకటన వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. 2009 డిసెంబర్ 9న అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ మొదలు పెట్టిందని,  ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభపరిణామమని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు, 12 వార్డు కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖలీద్, జిల్లా యూత్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ భూపతి శ్రీనివాస్, మండల జనరల్ సెక్రటరీ దారవేణి తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు అట్కపురం సతీష్, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంగిడి రాజేష్, మండల యూత్ అధ్యక్షుడు నరిగే నరేష్ ,అసెంబ్లీ యూత్ జనరల్ సెక్రటరీ అజయ్ గౌడ్, నాయకులు  రాచకొండ బుజ్జన్న, రంగారావు, కురిమిల్ల మహేష్, ఎంబడి కుమార స్వామి, పోషం, సంజీవ్, పోతురాజల రమేష్, గోపతి తిరుపతి, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment