73
నస్పూర్, ఆర్.కె న్యూస్: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ కు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రశంసా పత్రం అందజేశారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రశంస పత్రాలు అందజేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ ప్రశంస అందుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.