ఆర్.కె న్యూస్, నస్పూర్: బదిలీపై ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వెళ్తున్న బదీలిపై వెళ్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ముత్యాల సంపత్, కర్రె రమణ, సిరంగి చంద్రప్రకాష్ లతో పాటు సింగరేణి సంస్థలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఇరుకుల్ల రాములు, అపరాధ శ్రీనివాస్ లను నస్పూర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బండ రవి, కూసి తిరుపతి, జక్కుల కుమార్, రాజేందర్, గట్టు సదానందం తదితరులు పాల్గొన్నారు.
116