బాసర ట్రిపుల్ ఐటీకి నస్పూర్ విదార్థిని ఎంపిక

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణానికి చెందిన వంగపెల్లి సహస్ర బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు మంచిర్యాల ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపాల్ కొడారి కుమారస్వామి తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు వంగపెల్లి చంద్రశేఖర్, రజితలు కిరణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ డిజి స్కూల్ డీజీఎం లక్ష్మణ రావు, జోనల్ ఇంచార్జ్ అనంతుల శశిధర్, ఉపాధ్యాయులు సహస్రను అభినందించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment