బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మంచిర్యాల జిల్లా ఎన్నికల ఇంచార్జ్, మహారాష్ట్ర రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రాంజీ ఉయికే,  బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ప్రారంభించారు. శుక్రవారం ప్రారంభించి మండల నాయకులు, శక్తి కేంద్ర ఇంఛార్జిలతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనుగోటి రంగారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పట్టణ అధ్యక్షులు అగల్ డ్యూటీ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్, నస్పూర్ పట్టణ కన్వీనర్ రమేష్, జిల్లా ఉపాధ్యక్షలు జి.వి. ఆనంద కృష్ణ, పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ మోర్చా కన్వీనర్ పనుగంటి మధు, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి మిట్టపల్లి మొగిలి, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాషా,  పట్టణ ప్రధాన కార్యదర్శి ఈర్ల సదానందం,  పట్టణ ఉపాధ్యక్షులు సామ్రాజ్ రమేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కొండ వెంకటేష్,  జిల్లా కార్యదర్శులు రానవేణి శ్రీను, మద్ది సుమన్, కొంతము మహేందర్, పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు సిరికొండ రాజు, బుసరపు తిరుపతి, బద్రి శ్రీకాంత్, తడూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment