మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో భాగంగా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక  సిసిసి కార్నర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ  ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అనే నిదానంతో బహుజనులందరూ ఐక్యతతో కలిసి ఉండాలని, కొంత మంది రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు అడ్డుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం నస్పూర్ పట్టణ అధ్యక్షులు గోశిక మనోజ్ కుమార్,  కోర్ కమిటీ సభ్యులు గరిసె రామస్వామి, జువ్వాజి నందయ్య, దమ్మర్ల పెద్దమ్మయ్య, బాబురావు, ప్రచార కార్యదర్శి పండుగ శ్రీనివాస్, సుర్మిళ్ళ కిరణ్, భోగి నరహరి, బందెల సురేందర్, పీక శ్రావణ్, పండుగ శ్రీధర్, రాజ్ కుమార్, సుమన్, సోను, రిషి, దొంతమల్ల ప్రేమ్ సాయి, సంధి కృపాకర్, కిషోర్, వంజరి అభి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment