మాల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణ మాల సంక్షేమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మాల సంక్షేమ సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మాల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా పసరుగొండ రాజయ్య, అధ్యక్షులుగా గోశిక మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఓలపు రవికుమార్, బత్తుల వెంకటస్వామి, సుర్మిళ్ళ కిరణ్, ప్రధాన కార్యదర్శిగా ధోనిపల్లి చరణ్, కార్యదర్శులుగా పానుగంటి ప్రశాంత్, మాసు మల్లేష్, అయితే కిరణ్, ప్రచార కార్యదర్శులుగా మినుమల్ల నవీన్, పండుగ శ్రీనివాస్, కోశాధికారులుగా గరిస భీమయ్య, సూరి మల్లరత్నం, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పీక సతీష్ బాబు, బందెల సురేందర్, భోగి నరహరి, పీక శివకుమార్, కాటన్ దేవయ్య, కార్యవర్గ సభ్యులుగా టి.  లక్ష్మీనారాయణ, శీలం తిరుపతి, జంజర్ల రమేష్, కొంపెల్లి పోశం, నంది నారాయణ, దాసరి అశోక్, పీక శ్రావణ్, నరమళ్ళ పురుషోత్తం, నక్క రాజశేఖర్, అయితే దేవదాని, పీక రాజకుమార్ లు ఎన్నికయ్యారు.  నూతనంగా ఎన్నికైన మాల సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment