తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు గురువారం మంచిర్యాల కోటపల్లి మండలం పారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ వర్ణాల వర్ణ శోభితమైన తీరొక్క పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను స్వయంగా తయారు చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేసి చేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందు
204