ముందస్తు రక్షా బంధన్ వేడుకలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: స్థానిక తాళ్ళపల్లి ప్లాట్స్ లోని మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ లో శనివారం ముందస్తు రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సుగుణాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సిసిసి నస్పూర్ సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బందికి రాఖీ కట్టి మేము మీకు రక్ష మీరు మాకు రక్ష అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ డి. రామకృష్ణ రెడ్డి, ఎస్ఆర్ఆర్ హై స్కూల్ ప్రిన్సిపాల్ రేగళ్ళ ఉపేందర్,  ఉపాధ్యాయులు స్వదీప్తి, సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment