మున్సిపల్ కార్మిక సంఘం ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా రాసకొండ శ్రీనివాస్

బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్మిక సంఘానికి ఎమ్మార్పీఎస్ నూతన అధ్యక్షుడిగా రాసకొండ శ్రీనివాస్ ను బెల్లంపల్లి మున్సిపల్ కమిటీ పట్టణ అధ్యక్షులు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. బెల్లంపల్లి మండల ఇంచార్జ్ జిలకర శంకర్ మాదిగ, ఉపాధ్యక్షులు రమేష్, రాజేశ్వరి, అధికార ప్రతినిధి తోటపల్లి ప్రతాప్, కార్యదర్శి మధునయ్య, సెక్రటరీ శేఖర్, కోశాధికారి రాములు ఈ నూతన కమిటీనీ శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులు చిన్న రాజం, మచ్చ రాజేష్, నాతర శివ ప్రధాన కార్యదర్శి, రత్నం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment