మ్యాజిక్ భాస్కర్ ను సన్మానించిన సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు

ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రముఖ ఇంద్రజాలికుడు, రామకృష్ణాపూర్ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థి మ్యాజిక్ భాస్కర్ ను మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో సీసీసీ సింగరేణి పాఠశాల పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ,  స్థానిక ప్రైవేటు పాఠశాలలు, సింగరేణి పాఠశాలల విద్యార్థులకు మ్యాజిక్ షో ద్వారా పిల్లలను మొబైల్, టీవీల నుంచి దూరం చేస్తూ, మూఢనమ్మకాల నుండి చైతన్య పరిచే దిశలో చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు, కార్యదర్శి దొనికెన సమ్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, టి.శంకర్, గోసిక మనోజ్, ప్రవీణ్, పెండ్లి సురేందర్, కృష్ణవేణి, రజిత, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment