రామగుండం సీపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ సమైఖ్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ జాతీయ సమైక్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో  గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి  వెంకటేశ్వర్లు,  ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐ లు, ఎస్. ఐ లు ఇతర వింగ్స్ చెందిన పోలీస్, సీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment