రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

ఆర్.కె న్యూస్, నస్పూర్: రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నస్పూర్ మున్సిపాలిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. సీసీసీలోని సంఘం కార్యాలయంలో ఎన్నిక జరిగింది. జిల్లా కార్యదర్శిగా గొట్టం తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా దూదిపాల విజయపాల్ రెడ్డి, నస్పూర్ మున్సిపాలిటీ గౌరవాధ్యక్షుడిగా అనుమాండ్ల వెంకట్ రెడ్డి, అధ్యక్షుడిగా మోతె రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాకాల మహిపాల్ రెడ్డి, కోశాధికారిగా చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, అధికార ప్రతినిధిగా ఆళ్ల రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏడుగురు, కార్యదర్శులుగా ఆరుగురు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఎనిమిది మంది, ముఖ్య సలహాదారులుగా పది మంది, సలహాదారులుగా నలుగురిని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం రెండేళ్లపాటు పనిచేస్తుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment