విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించాలి

🔹 మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్
🔹 హుషారుగా గ్రాడ్యుయేషన్ డే
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారి లక్ష్యాలను చేరుకునేలా చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి. రాహుల్ తెలిపారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ హై స్కూల్ లో జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా వారికి సలహాలు సూచనలు చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. అంతే కాకుండా చదువుకునే వయస్సులోనే పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, వారు ఎటువంటి చెడు అలవాట్లకు గురికాకుండా చూడటం తప్పని సరి అని తెలిపారు. ఏజీఎం ఆనం చైతన్య రావు, స్కూల్ ప్రిన్సిపాల్ మామిడిశెట్టి కవితలు మాట్లాడుతూ,  గొప్ప పేరు ప్రఖ్యాతలు, 45 యేండ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో చదవడం గర్వంగా భావించాలని, విద్యారంగంలో నూతన విధానంతో సంచలన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ అమల స్కూల్ ప్రగతి నివేదిక అందించారు. అనంతరం చిన్నారులకు మెడల్స్ అందించి అభినంధించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జోనల్ కో ఆర్డినేటర్ శ్రావణి, హైస్కూల్ డీన్ వెంకటస్వామి, ఏఓ సంతోష్ కుమార్, రాజేందర్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment