సారలమ్మకు ప్రత్యేక పూజలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని సిసిసి ముక్కిడి పోచమ్మ గుడి వద్ద శ్రీ సారలమ్మ దేవతను గురువారం మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని అన్నారు. సారలమ్మ దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు, కౌన్సిలర్లు బొద్దున సంధ్యారాణి, మల్లయ్య, నాయకులు గెల్లు మల్లేష్, సంపత్ రెడ్డి, అబ్దుల్ గఫర్, శ్యామల, యశోద, ఆలయ పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సిబ్బందికి భోజన సదుపాయం …
శ్రీరాంపూర్ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు వెళ్లే స్పెషల్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment