సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నైజాం విముక్తి అమృతోత్సవాలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల వెంకటాద్రి నగర్ లో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో నైజాం విముక్తి అమృతోత్సవాల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, రిటైర్డ్ టీచర్ గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నైజాం రాజుల పరిపాలనలో దేశ్ ముఖ్, జమీందారులు, భూస్వాములు చేసిన అరాచకాలు, స్త్రీల పై జరిగిన అత్యాచారాలు, నిజాం నిరంకుశ పాలనలో రజాకారులు చేసిన ఆకృత్యాలను వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగా ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చొరవతో 1948 సెప్టెంబర్ 17 న నిజాం రాజు భారత దేశం లో విలీనం కాబడిన రోజున తెలంగాణ ప్రజలకు నిజమైన స్వతంత్రం లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.రమణ మూర్తి, ఆకుల మల్లయ్య, సామాజిక కార్యకర్త గోవర్ధన్,సింగరేణి విశ్రాంత ఉద్యోగులు బీరయ్య, ప్రభాకర్ తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment