ఎస్సార్పీ-3&3ఏ గని కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు

ఎస్సార్పీ-3&3ఏ గని కారుణ్య నియామక దరఖాస్తులకు కావాల్సిన వివరాలు:
1. అన్ ఫిట్ లెటర్, జీతం చిట్టి.
2. కుటుంబ సభ్యుల (భార్య, కుమారులు, కుమార్తెలు) పేర్లు, వయస్సు, చదువు, వృత్తి, సెల్ నెంబర్లు.
3. ఇద్దరు సాక్షుల జీతం చిట్టి జిరాక్స్ మరియు సెల్ నెంబర్లు.
ఫోటోలు:
1. కుటుంబ సభ్యుల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు (ఒక్కొక్కరివి 2)
2. సాక్షుల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు – 2

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు (ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో రెన్యువల్ చేయాల్సిన) లైఫ్ సర్టిఫికెట్ మరియు హెల్త్ కార్డు రెన్యువల్ సౌకర్యం కలదు.
కావాల్సిన డాకుమెంట్స్:
1. PPO నెంబర్
2. బ్యాంక్ అకౌంట్ నెంబర్
3. హెల్త్ కార్డు నెంబర్
4. ఆధార్ కార్డు
5. మొబైల్ నెంబర్

మీకు కావలసిన అన్ని రకాల ఆన్ లైన్ సేవలు ఒకే చోట:
డిటిపి, కలర్ జిరాక్స్, లామినేషన్, ఇంటర్నెట్, ఆన్ లైన్ అప్లికేషన్స్, పాన్ కార్డ్ సర్వీస్, క్యాష్ విత్ డ్రా, మనీ ట్రాన్స్ ఫర్, ఆధార్ డౌన్ లోడ్, పివిసి ఐడి కార్డ్స్, జీవన్ ప్రమాన్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్), ఐటి రిటర్న్స్ ఈ-ఫైలింగ్, నోటరీ, స్టాంప్ (బాండ్) పేపర్స్ లభించును, వెహికిల్ ఇన్సూరెన్స్, వాయిస్ ఓవర్ సర్వీస్, బస్ & ట్రైన్ టికెట్ బుకింగ్, స్పైరల్ బైండింగ్, Paytm KYC.

కస్టమర్లకు గమనిక: మీకు ప్రూఫ్ ఇచ్చిన డాక్యుమెంట్ ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోగలరు. ప్రూఫ్ చూసుకున్న తర్వాత వచ్చు తప్పులకు మా బాధ్యత లేదు, ఎటువంటి వాదనలకు తావు లేదు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment