క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం

– శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ జీఎం క్రీడాకారులను పరిచయం చేసుకుని, డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ఏరియాల ఉద్యోగ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు తమ పనులను నిర్వహిస్తూనే క్రీడల పట్ల ఆసక్తి కనబరచడం సంతోషకరమని అన్నారు. క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియా క్రీడాకారులు ఏరియా లెవల్ లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, కంపెనీ, కోల్ ఇండియా స్థాయిల్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించాలన్నారు. జనరల్ మేనేజర్ క్రికెట్ ఆటలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో  ఏరియా ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్ ఇన్చార్జి డీజీఎం (పర్సనల్) రాజేశ్వరరావు, స్పోర్ట్స్ సెక్రటరీ పాలకుర్తి రాజు, స్పోర్ట్స్ సూపర్ వైజర్ చాట్ల అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ తోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment