రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి కృషి

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం అభివృద్ధికి సహకరిస్తామని ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఏవి రెడ్డి, క్వాలిటీ మేనేజర్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ కే అమర్ నాథ్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, అండర్ మేనేజర్లు చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి అన్నారు. నస్పూర్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, రెడ్డి కులస్తుల సంక్షేమానికి ఐక్యంగా పోరాడాలని, సంక్షేమ సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహాయ, సహకారం అందించేలా చూడాలన్నారు. ఆపదలో ఉన్న రెడ్డి కులస్తులను ఆదుకోవాలని వారు పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్య అతిధులు ఆవిష్కరించారు. సంక్షేమ సంఘం పక్షాన అతిథులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపాలిటీ రెడ్డి పరివార్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అనుమాండ్ల వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దూదిపాల విజయపాల్ రెడ్డి, నస్పూర్ ప్రధాన కార్యదర్శి మోతె రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులు పింగిలి రాంరెడ్డి, కొమ్మిడి మల్లారెడ్డి, కార్యదర్శులు పుప్పిరెడ్డి బాపిరెడ్డి, మోరపల్లి రామచంద్రా రెడ్డి, మోరపల్లి అశోక్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పాకాల మహిపాల్ రెడ్డి, చెరుకు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఐరెడ్డి తిరుపతిరెడ్డి, అన్ రెడ్డి సమ్మిరెడ్డి, పోరెడ్డి లక్ష్మారెడ్డి, ఎం. శ్రీధర్ రెడ్డి, రాం రెడ్డి, కె. రాజశేఖర్ రెడ్డి, ముఖ్య సలహాదారులు అర్జుల వేణుగోపాల్ రెడ్డి, సూరం మోహన్ రెడ్డి, భీమ్ రెడ్డి రవీందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment