ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని మదర్స్ ప్రైడ్ ప్లే స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అలరించాయి. గురువారం ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నర్సరీ, ఎల్.కె.జి, యు.కె.జి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు నస్పూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నస్పూర్ ఎమ్మార్వో మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ముఖ్యమని సూచించారు. ఈ  కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. రామక్రిష్ణా రెడ్డి, కరస్పాండెంట్ రెగళ్ళ ఉపేందర్, డైరెక్టర్ విష్ణు, రాజేందర్, ఇన్చార్జి స్వదీప్తి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment