ఎన్.హెచ్.ఆర్.సి జిల్లా జనరల్ సెక్రెటరీగా శ్రీపతి రాములు నియామకం

ఆర్.కె న్యూస్, నస్పూర్: నేషనల్ హ్యూమన్  రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా  జనరల్ సెక్రెటరీగా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు రాజేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ చైర్మన్ మహమ్మద్ యాసిన్ ల ఆదేశాల మేరకు  నియామక పత్రం అందించామన్నారు. ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు రాజేష్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డికి, నేషనల్ హ్యూమన్  రైట్స్ కమిటీ నేషనల్ చైర్మన్ మొహమ్మద్ యాసిన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ నియమ, నిబంధనలు పాటిస్తూ,  సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment