సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రేమ్ సాగర్ రావు

ఆర్.కె న్యూస్, నస్పూర్: మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుమారుడు చరణ్ రావు, కోడలు శైలేఖ్యతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు ను శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment