ఖాది మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  • శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి  

ఆర్.కె న్యూస్, నస్పూర్: ఖాది మేళం సింగరేణి ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి అన్నారు. సోమవారం నస్పూర్ కాలనీ మనోరంజన్ సముదాయంలో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ వారి ఖాదీ మేళాను ఏరియా జనరల్ మేనేజర్  బి. సంజీవరెడ్డి సేవా  అధ్యక్షురాలు రాధాకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు తగ్గింపు ధరలలో ఖాదీ వస్త్రాలు అందుబాటులోకి తీసుకు రావడం సంతోషకరమైన విషయమని, సింగరేణి ఉద్యోగులు క్రెడిట్ పద్ధతిలో కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి.  అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment