ఘనంగా ఆర్.కె 6 గని స్వర్ణోత్సవ వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని  ఆర్.కె 6 గని స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గని ఆవరణలో నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, ఆర్.కె 6 గని బొగ్గు ఉత్పత్తిలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుందని అన్నారు. ఆర్.కె 6 గానికి ఎస్.డి.ఎల్ ట్రోఫీ  రావడానికి షి చేసిన ఉద్యోగులు, అధికారులు, సూపర్ వైజర్స్ లను అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను సన్మానించి, మెమోంటో, స్వీట్ బాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ ఎన్.శ్రీధర్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, గని మేనేజర్ ఇ. తిరుపతి, సేఫ్టీ ఆఫీసర్ కాదని శ్రీనివాస్, ఫిట్ ఇంజనీర్ ఎ.శ్యామ్ కుమార్, వెంటిలేషన్ ఆఫీసర్ రాం నర్సయ్య, అడిషనల్ మేనేజర్ ఎం.కొమురయ్య, సంక్షేమాధికారి ఎస్.సురేందర్, గుర్తింపు సంఘం నాయకులు ముష్కే సమ్మయ్య, వీర భద్రయ్య, సంగం సదానందం, ఇతర యూనియన్ నాయకులు, ఉద్యోగులు, అధికారులు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment