అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

  • నస్పూర్ ఎంఈఓ పద్మజ

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) యందు ఖాళీగా ఉన్న 2 అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీకి స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నస్పూర్ మండల విద్యాధికారి పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమేనని, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నస్పూర్ మండల విద్యావనరుల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆమె సూచించారు. దరఖాస్తుతో పాటు అభ్యర్థులు స్టడీ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు జతచేయాలని ఎంఈఓ పద్మజ పేర్కొన్నారు. అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment