ఉచిత నేత్ర వైద్య శిబిర వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

కోటపల్లి, ఆర్.కె న్యూస్: చెన్నూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మార్చి 2న చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కోటపల్లి సీఐ ఆర్. కృష్ణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటపల్లి సీఐ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం కోసం లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ జాడి తిరుపతి, కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్, కోశాధికారి లయన్ నిమ్మల సాగర్, లయన్ దుర్గాప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment