వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలో ఆధునీకరించి సొంత భవనంలోకి మార్చిన అర్చన సెలక్షన్స్ వస్త్ర దుకాణాన్ని నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ల వేణు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్, వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందించి, వారి మన్ననలు పొందాలని వస్త్ర దుకాణ యాజమాన్యానికి చెప్పారు. అనంతరం అర్చన సెలక్షన్స్ యజమాని బుర్ర తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, కోల్ బెల్ట్ ప్రాంత ప్రజలు వివాహాది శుభకార్యాలకు వస్త్రాల ఖరీదు నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, మాచింగ్ సెంటర్, హాజరీ విభాగాలలో అధునాతన డిజైన్లలో వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు రంగు అజయ్ గౌడ్, స్థానికులు జకినబోయిన గోపాల్, మండల తిరుపతి, వేణు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment