మంచిర్యాల మేయర్‌ను కలిసిన చెన్నూరు మున్సిపల్ చైర్మన్

ఒకరినొకరు సన్మానించుకున్న ప్రజాప్రతినిధులు

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్‌ను చెన్నూరు మున్సిపల్ చైర్మన్ పెద్దింటి పద్మ-శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నస్పూర్ లోని మేయర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరినొకరు శాలువాలతో సన్మానించుకున్నారు. మేయర్ మధుకర్, చెన్నూరు చైర్మన్ పద్మకు స్వయానా మేనమామ కుమారుడు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో సాగింది.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment