విజయగణపతి సన్నిధిలో వైభవంగా నిత్య అన్నదానం

7వ వార్డులో ప్రత్యేక పూజలు చేసిన కట్ట వనిత–రమేష్ బాబు దంపతులు

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ వార్డులో ప్రతిష్ఠించిన విజయగణపతి గణేష్ మండలి వద్ద నిత్య అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తూ మండలి సభ్యులు అందరి మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కట్ట వనిత–రమేష్ బాబు దంపతులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండలి నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment