గుర్తు తెలియని వ్యక్తి  మృతి

గుర్తు తెలియని ఓ వ్యక్తి  మృతి చెందిన ఘటన సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిసిసి నస్పూర్ ఎస్సై ఎం. రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారి పల్లి సమీపంలోని నేషనల్ హైవే, రైల్వే ట్రాక్ సమీపంలోని నాలా పక్కన సుమారు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. మృతుడు చిన్న టవల్ ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని కోరారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment