వశిష్ట పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

నిర్మల్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్‌లోని వశిష్ట ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణ లో ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ మాధవి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment