విద్యుత్ సమస్యల్ని పరిష్కరిస్తాం

వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న చైర్మన్ రామకృష్ణ

సొన్, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను మంగళవారం విద్యుత్ శాఖ చైర్మన్ సలంద్ర రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మండలంలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకోవచ్చారని తెలిపారు. ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జాఫ్రాపూర్ సర్పంచ్ రాజు రెడ్డి తమ గ్రామంలో లో వోల్టేజ్ సమస్య ఉందని తెలుపగా ఈ సమస్యలన్నీ త్వరగా పరిష్కరించాలని రామకృష్ణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెంబర్ సత్యనారాయణ ఏడిఈ రాజేశ్వర్, డిఈ నాగరాజు, ఏడిఈ శ్రీనివాసరావు, ఇంజనీర్లు అనిల్, సంజీవ్, రాజ్ కిరణ్, సబ్ ఇంజనీర్లు విష్ణు, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment