జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా గరిసె రామస్వామి

నస్పూర్, ఆర్.కె న్యూస్: జాతీయ మాల మహానాడు మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా నస్పూర్ పట్టణానికి చెందిన గరిసె రామస్వామి నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గరిసె  రామస్వామి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, జాతీయ మాల మహానాడు పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment