ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా నమోదు చేయాలి

⚪ తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి సిహెచ్ సుధాకర్

సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని బొప్పారం, సంగంపేట్, న్యూ వెల్మల్ గ్రామాలలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమ పథకం లబ్ధిదారులకు భీమ మంజూరు ప్రక్రియను సోన్ మండల ప్రత్యేక అధికారి సిహెచ్. సుధాకర్ తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో భాగంగా లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పకడ్బందీ గా నమోదు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె. రామకృష్ణ సంబంధిత గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment