సొన్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఈనెల 10న జరపవలసిన డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పిజిటి, టిజిటి ఇతర పోస్టుల డెమోలను ఈనెల 31 వ తారీకున తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల, సోఫీ నగర్ లో జరుపబడతాయి. ఈ నెల 4 జూలై నుండి 9 జూలై వరకు అప్లై చేసుకున్న అభ్యర్థులు, 31వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో డెమో, ఇంటర్వ్యూ కి హాజరుకావలసినదిగా నిర్మల్ జిల్లా డిసిఓ ఆర్.ప్రశాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
22







