బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండ వెంకటేష్ నియామకం

నస్పూర్, ఆర్.కె న్యూస్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్ సూచనల మేరకు బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండ వెంకటేష్‌ను నియమించారు. ఈ మేరకు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీకృష్ణ దేవరాయలు ఆయనకు అధికారికంగా నియామక బాధ్యతలను అప్పగించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గాల సంక్షేమానికి, బీజేపీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలను అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కొండ వెంకటేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment