అనారోగ్య సమస్యతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

సోన్, ఆర్.కె న్యూస్: నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో ఉరి వేసుకుని వ్యక్తి మరణించినట్లు ఎస్సై గోపి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన చింతల నడిపి గంగన్న(54) అనునతను గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యతో బాధపడుతు నిర్మల్ లో గల ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకున్న ఆరోగ్య సమస్యలు తగ్గక పోవడంతో మనస్థాపన చెంది మంగళవారం గ్రామ శివారులో మామిడి తోట లో దోతి తో ఉరి వేసుకోని చనిపోయినాడనీ, మృతుడికి భార్య,ఒక కొడుకు ఉన్నారని తెలిపారు. మృతుని కొడుకు అయిన చింతల ప్రసాద్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment