ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

సోన్, ఆర్.కె న్యూస్: మండల కేంద్రంలో ఉక్కు మనిషి, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సోన్ మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మెడిసిమ్మ రాజు, లింగగౌడ్, సరికల గంగన్న, హరీష్ రెడ్డి, సర్పంచులు నరేష్, విలాస్, గంగాధర్, నాయకులు ముత్కపల్లి నరేష్, మల్లేష్, నవీన్, గడ్డం నరసయ్య,  రాజేశ్వర్,  అమృత్,  వెంకట్,  నరసయ్య,  పోశెట్టి, సత్యం, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment